🏠 manaprajaaksharam.online
Watermark
Clip Header Logo
Date of Publish : 07 October 2026, 12:22 pm Posted by : MANA PRAJA AKSHARAM

ఎమ్మెస్ ఎఫ్ ప్రతినిధుల జాతీయ సదస్సు

News Image
వలిగొండ అక్టోబర్ 6 ప్రజాఅక్షరం ప్రతినిధి
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మాదిగ విద్యార్థి ఫెడరేషన్ ప్రతినిధుల సభకు మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ కు బయలుదేరడం జరిగింది.
మాదిగ విద్యార్థి ఫెడరేషన్ జాతీయ ప్రతినిధుల సభ ముఖ్య ఉద్దేశం ఉన్నత విద్యా మరియు ఉపాధి కల్పన విద్యార్థుల భవిష్యత్ కార్యక్రమాల పై మరియు మాదిగ విద్యార్థులు ఉన్నత విద్య అందిపుచ్చుకోవడానికి మందకృష్ణ మాదిగ ముఖ్య ఉద్దేశం వర్గీకరణ ఫలాలు విద్యార్థులు అందిపుచ్చుకోవడానికి విద్యను బలోపేతం చేయడానికి జరిగే సభను జయప్రదం చేయడానికి ఎమ్మార్పీఎస్ వలిగొండ మండల అధ్యక్షుడు కందుల నరేష్ మాదిగ,మాజీ జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ ఎమ్మెస్ పి జిల్లా నాయకులు పొద్దుటూరు గ్రామ సర్పంచ్ దుబ్బ దానయ్య మాదిగ అధికార ప్రతినిధి బూడిదభాస్కర్ మాదిగ ప్రధాన కార్యదర్శి కందుల శివకృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకులు దుబ్బ శ్రీకాంత్ భాస్కర్ బాలు సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home