🏠 manaprajaaksharam.online
Watermark
Clip Header Logo
Date of Publish : 10 October 2026, 6:31 am Posted by : MANA PRAJA AKSHARAM

అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ పై కేసు నమోదు

News Image
అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ పై కేసు నమోదు

రాజాపేట అక్టోబర్ 9(ప్రజా అక్షరం):

నిబంధనలు ఉల్లఘించి ధర్మరెడ్డిగూడెం గ్రామానికి చెందిన బుడిగె మహేష్ అను వ్యక్తి అతని ట్రాక్టర్ తో ఇసుక రవాణా చేస్తుండగా రాజపేట ఎస్ ఐ, తఖియుద్దిన్ పట్టుబడి చేసి కేసు నమోదు చేసి ట్రాక్టర్ ను సీజ్ చేసినట్లు శుక్రవారం తెలిపారు. ప్రతి బుధవారం రోజున అన్నీ డాక్యుమెంట్స్ సమర్పించి మండల తహశీల్దార్ నుండి అనుమతి పత్రం తో సూచించిన సమయం నికి ,సూచించిన వాగు నుండి ఇసుక తీసుకోవాలని సూచించారు.నిబందనలకి విరుద్దంగా ఇసుక రవాణ చేసిన వారి పై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోబడుతాయని హెచ్చరించారు.

🏠 Home