మాదిగ మహిళలను అవమాన పరచిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి చట్టం క్రింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి మోత్కుపల్లి నవీన్ కుమార్
ఎంగిలిపూల బతుకమ్మవేడుకల్లో మాదిగ మహిళలను
అవమాన పరచిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి చట్టం క్రింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి
మోత్కుపల్లి నవీన్ కుమార్
రాజాపేట అక్టోబర్ 13(ప్రజా అక్షరం):
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం టీ రేపాక గ్రామం లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో మాదిగ మహిళల ను అవమాన పరచిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి చట్టం క్రిందం కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఎం ఆర్ పి ఎస్ నేతా మోత్కుపల్లి నవీన్ కుమార్ డిమాండ్ చేశారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
శనివారం తెలంగాణ వ్యాప్తంగా సంప్రదాయంగా నిర్వహించుకునే ఆడబిడ్డల పండుగ బతుకమ్మ మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా మాదిగ మహిళలు బతుకమ్మలు చేసి బతుకమ్మ ఆడుతున్న సందర్భంగా మాదిగ మహిళలను అవమానం గురిచేసిన వ్యక్తుల పై తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటి చట్టం క్రింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. లేకుంటే జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తామని అన్నారు.