🏠 manaprajaaksharam.online
Watermark
Clip Header Logo
Date of Publish : 13 October 2026, 10:58 am Posted by : MANA PRAJA AKSHARAM

చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో కనిపించని సిబ్బంది డాక్టర్స్ ఎక్కడ...?

News Image
చేర్యాల మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో కనిపించని సిబ్బంది డాక్టర్స్.


చేర్యాల ప్రజా అక్షరం సెప్టెంబర్ 13

చేర్యాల మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పది పదకొండు గంటలైనా కనిపించని ఆ డాక్టర్సు సిబ్బంది. పేద రోగులు ఇతర గ్రామాల నుంచి వచ్చిన బాధితులు డాక్టర్స్ డాక్టర్స్ కోసం ఎదురు చూడడం జరిగింది. వ్యాధితో బాధపడుతున్న ప్రజలు వేదనతో బాధతో రాజకీయ నాయకులు హాస్పటల్ కమిటీ సభ్యులు పట్టించుకునే నాధుడే లేడా ప్రజలు గొంతెత్తి విన్నవించారు. దీనిపై వెంటనే ఎమ్మెల్యే గారు అధికారులు చర్యలు తీసుకోవాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర గ్రామానికి వచ్చిన నిరాశ మిలిగింది ఇప్పటికైనా పై అధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రికి సక్రమంగా నడిచే విధంగా తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
🏠 Home