🏠 manaprajaaksharam.online
Watermark
Clip Header Logo
Date of Publish : 13 October 2026, 12:15 pm Posted by : MANA PRAJA AKSHARAM

వార్డు కమిటీ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక.

News Image
చేర్యాల మున్సిపాలిటీ 11వ, 8వ వార్డు కమిటీ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక.

చేర్యాల అక్టోబర్ 13 (ప్రజా అక్షరం):

జనగామ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మరి ప్రతాపరెడ్డి పిలుపుమేరకు చేర్యాల మున్సిపాలిటీ 12 వార్డులు అందులో 8మరియు 11 వార్డ్ లో ఎన్నికలు నిర్ణయించడం జరిగింది. 11వ వార్డు అధ్యక్షులు పచ్చిమట్ల సత్యనారాయణ గౌడ్ మరియు ఎనిమిదవ వార్డు సునీల్ కుమార్ అధ్యక్షులుగా ఏకగ్రీవ ఎన్నికయ్యారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ఆగం రెడ్డి చేర్యాల టౌన్ ప్రెసిడెంట్ దాసర శ్రీకాంత్ గుసక వసంతి 11వ వార్డ్ ఇంచార్జ్ తదితరులు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మండల అధ్యక్షులు మంజ మల్లేశం. సీనియర్ నాయకులు ఆడ చంద్రయ. మార్కెట్ కమిటీ డైరెక్టర్ పచ్చిమట్ల వెంకటయ్య మాజీ ఎంపీటీసీ కొమ్ము నర్సింగరావు. గుస్క శీను. కాటం శీను. ముస్తాల యాదగిరి మెరుగు కృష్ణ ఎర్రగుంట ప్రభాకర్ బుట్టి బిక్షపతి. సుద్దాల లక్ష్మణ్. తదితరులు పాల్గొన్నారు.
🏠 Home