వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన* *ఏఎంసీ చైర్మన్ మహమ్మద్ హమీద్
ముఖ్యమైన పాయింట్స్:వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన:ఏఎంసీ చైర్మన్ మహమ్మద్ హమీద్
వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన:
ఏఎంసీ చైర్మన్ మహమ్మద్ హమీద్
రాజన్న సిరిసిల్ల జిల్లా/గంభీరావుపేట/అక్టోబర్ 30 (ప్రజా ఆక్షరం)
గంభీరావుపేట మండలంలోని మల్లారెడ్డిపేట,లింగన్నపేట,ముచ్చర్ల గ్రామాలలో ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహించే వరి కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ మొహమ్మద్ హమీద్ ప్రారంభించరు.ఈ సందర్భంగా హమీద్ మాట్లాడుతూ రైతులందరూ కష్టించి పండించిన ధాన్యాన్ని దళారులకు నమ్మకుండా రైతులకు సౌకర్యార్థంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో మాత్రమే వరి ధాన్యాన్ని అమ్మాల్సిందిగా కనీస మద్దతుధర దొడ్డు రకం వరి ధాన్యానికి 2,461/-గా నిర్ణయించడం జరిగిందని అదేవిధంగా సన్న రకం వడ్లకు దేశంలో ఎక్కడలేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో గౌరవం ముఖ్యమంత్రి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం అదనంగా బోనస్ రూపంలో 500 కేవలం వారం రోజుల వ్యవధిలో రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని ఈ లెక్క ప్రకారం సన్నారకం వడ్లకు 2,961/-రూపాయలు దక్కుతుందని తద్వారా రైతు కుటుంబాలన్నీ సుఖ సంతోషాలతో ఉంటాయని కొనియాడారు ఈ కార్యక్రమంలో గంభీరావుపేట చైర్మన్ వేషాల వెంకటి.మండల తాసిల్దార్ మారుతి రెడ్డి.ఎంపీడీవో రాజేందరు.ఏవో సలావుద్దీన్.కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకులు పరుస హనుమాన్లు, స్థానిక సర్పంచులు మహేష్,ఎల్లయ్య,ప్రశాంత్,మరియు డైరెక్టర్లు పెద్దవేని రాజామల్లయ్య,శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగి స్వామి,శ్రీనివాస్, చంద్రం, తదితరులు పాల్గొన్నారు