🏠 manaprajaaksharam.online
Watermark
Clip Header Logo
Date of Publish : 30 October 2026, 7:27 pm Posted by : MANA PRAJA AKSHARAM

ఇంక్లెన్ ఫిట్ సెక్రటరీగా రాదండి బాలయ్య

News Image
*ఆర్జీ 1లో జీడీకే-1 ఇంక్లెన్ ఫిట్ సెక్రటరీగా రాదండి బాలయ్య*

) రామగుండం,అక్టోబర్ 30 (ప్రజా అక్షరం):

ఆర్జీ 1 ఏరియా బీసీ,ఓబీసీ సెల్ జీడీకే-1 ఇంక్లెన్ ఫిట్ సెక్రటరీగా రాదండి బాలయ్య నియమితులయారు.
ఈ మేరకు ఆర్జీ 1 ఏరియా బీసీ,ఓబీసీ సెల్ ఉపాధ్యక్షుడు తిరుపతి,కార్యదర్శి బత్తుల పోశం నియామకాన్ని ప్రకటించారు.రాదండి బాలయ్య నియామకం పట్ల సింగరేణి కార్మికులు, స్నేహితులు పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
🏠 Home