దళారులకు దాన్యం విక్రయించి మోసపోవద్దు..... పిఎసిఎస్ చైర్మన్ నమిల మహేందర్ గౌడ్..
ముఖ్యమైన పాయింట్స్:దళారులకు దాన్యం విక్రయించి మోసపోవద్దు.....పిఎసిఎస్ చైర్మన్ నమిల మహేందర్ గౌడ్..
09, 10, 12 రాజాపేట.... ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తున్న దృశ్యం
దళారులకు దాన్యం విక్రయించి మోసపోవద్దు.....
పిఎసిఎస్ చైర్మన్ నమిల మహేందర్ గౌడ్...
రాజాపేట అక్టోబర్ 30 ప్రజా అక్షరం):
ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో కొనసాగుతున్న దాన్యం కొనుగోలు కేంద్రాలలో మాత్రమే రైతులు తమ పంటను విక్రయించాలని గిట్టుబాటు ధరను పొందాలని రేణిగుంట పిఎసిఎస్ చైర్మన్ నమిల మహేందర్ గౌడ్ కోరారు. శుక్రవారం రాజాపేట మండలంలోని జాల సింగారం నర్సాపురం గ్రామాలలో ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించిన సందర్భంగా రైతుల నిర్దేశించి మాట్లాడారు. పిఎసిఎస్ రేణికుంట రాజాపేట ఆధ్వర్యంలో వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభించబడగా ప్రారంభోత్సవానికి పిఎసిఎస్ చైర్మన్ పాలకవర్గం, ఆయా గ్రామాల సర్పంచులు ఉప సర్పంచులు వార్డ్ మెంబర్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఆత్మ డైరెక్టర్లు మదర్ డైరీ డైరెక్టర్లు, ఎంపీడీవో కూతల నాగవేణి, సర్పంచులు , జాల సర్పంచ్ గంధమల్ల నవనీత నర్సింలు, ఠాగూర్ లావణ్య ధర్మేందర్ సింగ్, కొండ ప్రమీల పండరి, ఎమ్మా శిరీష నాగరాజు, ఆలేరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ సిల్వేరు బాలరాజు గౌడ్, పిఎసిఎస్ సెక్రటరీ సిల్వేరు శేఖర్, కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడిగే పెంటయ్య గౌడ్, మదర్ డైరీ డైరెక్టర్ గొల్లపల్లి రామ్ రెడ్డి, సింగారం గ్రామ శాఖ అధ్యక్షులు గుర్రాల నరేష్, మాజీ అధ్యక్షులు రామ్ రెడ్డి, కడవేరుగు శ్రీశైలం రైతులు తదితరులు పాల్గొన్నారు.