ప్రజా సమస్యలపై స్పందించిన మనాలి ఠాకూర్
ప్రజా సమస్యలపై స్పందించిన మనాలి ఠాకూర్
రామగుండం అక్టోబర్ 30(ప్రజా అక్షరం ప్రతినిధి):
రామగుండం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తమ సమస్యలతో వచ్చిన ప్రజలను ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ కలుసుకొని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.శుక్రవారం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను ఓపికగా విని,ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లారు.ప్రజల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు వారికి తెలిపారు.