మొదుగు ఇస్తారాకు మళ్లీ పూర్వవైభవం! ఆకుల్లో తెలంగాణ ఆత్మ..మొదుగు ఇస్తారాకుల్లో లింగం
మొదుగు ఇస్తారాకు మళ్లీ పూర్వవైభవం! ఆకుల్లో తెలంగాణ ఆత్మ..మొదుగు ఇస్తారాకుల్లో లింగం జీవనయానం నాటి సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తూ.. గ్రామీణులకు ఉపాధి కల్పిస్తున్న వ్యాపారి ప్లాస్టిక్కు దూరంగా.. ప్రకృతికి దగ్గరగా.. అంతరించిపోతున్న మొదుగు ఇస్తారాల వృత్తికి ఊపిరి తరతరాల సంప్రదాయాన్ని భుజాన వేసుకున్న లింగం.. గ్రామగ్రామాన తిరుగుతూ ఆకుల సేకరణ ప్రకృతికి మేలు.. పల్లెకు ఉపాధి.. హైదరాబాద్కు సరఫరా — కనుమరుగవుతున్న వృత్తికి జీవం పోస్తున్న వ్యాపారి బచ్చన్నపేట: ఒకప్పుడు తెలంగాణ పల్లెల్లో పండుగైనా.. పెళ్లి వేడుకైనా.. శుభకార్యమైనా.. అతిథులకు భోజనం వడ్డించేందుకు మొదుగు ఆకులతో తయారు చేసిన ఇస్తారాలకే ప్రత్యేక స్థానం ఉండేది. ప్రకృతితో మమేకమైన ఆ సంప్రదాయం నేడు క్రమంగా కనుమరుగవుతున్నా.. కొందరు...