*బ్రిడ్జి నిర్మాణ పనులో మరింత వేగం పెంచాలి
*బ్రిడ్జి నిర్మాణ పనులో మరింత వేగం పెంచాలి* *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్* *గంభీరావు పేట లింగన్నపేట మధ్య హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనుల పరిశీలన* రాజన్న సిరిసిల్లజిల్లా/గంభీరావుపేట/అక్టోబర్09 (ప్రజా అక్షరం) గంభీరావు పేట మండలం లింగన్నపేట మధ్య హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఆర్ అండ్ బీ ఆద్వర్యంలో గంభీరావుపేట.లింగన్నపేట మధ్య హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనుల కొనసాగుతుండగా, జిల్లా కలెక్టర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు కార్మికుల...