జ్ఞానేష్ కుమార్ ను వెంటనే తొలగించాలి : సిపిఎం డిమాండ్

*సిపిఎం జాతీయ కార్యదర్శితో సహా జాతీయ నాయకత్వ అక్రమ అరెస్టు నిరసిస్తూ... సిపిఎం నిరసన కార్యక్రమం* జ్ఞానేష్ కుమార్ ను వెంటనే తొలగించాలి సిపిఎం డిమాండ్ వలిగొండ అక్టోబర్ 10 (ప్రజా అక్షరం) కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు, సీజేపీ లు ఇచ్చిన పిలుపులో భాగంగా ఢిల్లీలో నిరసన వ్యక్తం చేయడం కోసం బయలుదేరుతున్న సిపిఎం జాతీయ కార్యదర్శి ఎంఏ బేబీతో సహా జాతీయ కార్యవర్గాన్ని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సిపిఎం వలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు...