మాదిగ మహిళలను అవమాన పరచిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి చట్టం క్రింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి మోత్కుపల్లి నవీన్ కుమార్
ఎంగిలిపూల బతుకమ్మవేడుకల్లో మాదిగ మహిళలను అవమాన పరచిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి చట్టం క్రింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి మోత్కుపల్లి నవీన్ కుమార్ రాజాపేట అక్టోబర్ 13(ప్రజా అక్షరం): యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం టీ రేపాక గ్రామం లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో మాదిగ మహిళల ను అవమాన పరచిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి చట్టం క్రిందం కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఎం ఆర్ పి ఎస్ నేతా మోత్కుపల్లి నవీన్ కుమార్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శనివారం తెలంగాణ వ్యాప్తంగా సంప్రదాయంగా నిర్వహించుకునే ఆడబిడ్డల పండుగ బతుకమ్మ మొదటి రోజు...