ఎల్ నీనో పై రాష్ట్రస్థాయి వీడియో కాన్ఫరెన్స్

ఎల్ నీనో పై రాష్ట్రస్థాయి వీడియో కాన్ఫరెన్స్ తుర్కపల్లి ,అక్టోబర్ 12 ప్రజా అక్షరం న్యూస్ తుర్కపల్లి మండలం దత్తాయ పల్లి గ్రామంలోని రైతు వేదిక నందు ఎల్నినో సమస్య ,నీటి ఎద్దడి వర్షాభావ పరిస్థితులపై రాష్ట్రస్థాయి వీడియో కాన్ఫరెన్స్ను అధికారులు వీక్షించారు .ఈ సందర్భంగా జిల్లా డిఆర్డిఓ నాగిరెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తక్కువగా ఉన్నందున రైతులు ఆరుతడి పంటలను వేయాలని, వరి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించారు. మండల స్పెషల్ ఆఫీసర్, జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ కె జానయ్య మాట్లాడుతూ గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా ఉండాలంటే ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని...