ఎన్నికల ప్రధాన కమీషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి
*ఎన్నికల ప్రధాన కమీషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి* *కాంగ్రేస్ పార్టీ రాష్ట్ర నాయకులు పర్శ హన్మాండ్లు* రాజన్న సిరిసిల్ల/గంభీరావుపేట/అక్టోబర్12(ప్రజా ఆక్షరం) ఎన్నికల చోరీకి పాల్పడిన ఎన్నికల ప్రధాన కమీషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పర్శ హన్మాండ్లు డిమాండ్ చేశారు,రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజక వర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు,ఎన్నికల కమీషనర్ మరియు కేంద్రప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు,బైకు ర్యాలీ గంభీరావుపేట నుండి ముస్తఫానగర్,దమ్మన్నపేట,గోరంటల,రాజేశ్వరరావు నగర్,సముద్రలింగపూర్ ల మీదుగా సిరిసిల్ల...