రైతు డిస్కంతో ఉచిత విద్యుత్‌కు ముప్పు!
ముఖ్యమైన పాయింట్స్:• జీఓ 17తో రైతులకు నష్టమే ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నా పట్టింపేదీ? బీఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షుడు రహీమొద్దీన్ రైతు డిస్కంతో ఉచిత విద్యుత్‌కు ముప్పు! • జీఓ 17తో రైతులకు నష్టమే ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నా పట్టింపేదీ? బీఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షుడు రహీమొద్దీన్ దౌల్తాబాద్,అక్టోబర్ 13 ( ప్రజా అక్షరం ) రైతు డిస్కం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 17 పై బీఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షుడు సయ్యద్ రహీమొద్దీన్ మండిపడ్డారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించాల్సిన ప్రభుత్వం. కొత్త డిస్కం ఏర్పాటుతో ఆ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఇప్పటికే గ్రామాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నా పట్టించుకునే...