డీఎస్పీగా ధరావత్ సబిత నాయక్ కు అభినందనలు తెలిపిన భూక్య సంతోష్

డీఎస్పీగా ధరావత్ సబిత నాయక్ కు అభినందనలు తెలిపిన భూక్య సంతోష్ తుర్కపల్లి ,అక్టోబర్ 13 ప్రజా అక్షరం న్యూస్ తుర్కపల్లి మండలం రామోజీ నాయక్ తందాకు చెందిన ధరావత్ సబిత నాయక్ కు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ వన్ లో డీఎస్పీగా నియామక పత్రం అందుకోవడం పట్ల తెలంగాణ గిరిజన సర్పంచ్ల ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్య సంతోష్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి ధరావత్ సతీష్ నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డి.ఎస్.పి సబిత తల్లిదండ్రులు నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తులని ఏడుగురు అక్క చెల్లెలు అందులో సబితా చదువుపై చిన్నప్పటినుండే ఆసక్తిగా ఉండేవారని, చిన్న వయసులోనే పెళ్లి...