సత్యసాయిబాబా నీటి కేంద్రంలో చోరీకి యత్నం:
ముఖ్యమైన పాయింట్స్:సత్యసాయిబాబా నీటి కేంద్రంలో చోరీకి యత్నం:మోటారును వదిలేసి పారిపోయిన దుండగులునర్వ మండలంలో సామాన్య ప్రజల తాగునీటి వ్యవస్థపై అర్ధరాత్రి దాడిక్షేత్రస్థాయిలో జిల్లా ఉన్నతాధికారుల అత్యవసర తనిఖీలు.. సత్యసాయిబాబా నీటి కేంద్రంలో చోరీకి యత్నం: మోటారును వదిలేసి పారిపోయిన దుండగులు నర్వ మండలంలో సామాన్య ప్రజల తాగునీటి వ్యవస్థపై అర్ధరాత్రి దాడి క్షేత్రస్థాయిలో జిల్లా ఉన్నతాధికారుల అత్యవసర తనిఖీలు.. నర్వ, అక్టోబర్ 19:( ప్రజా అక్షరం న్యూస్) సామాన్య ప్రజల దాహార్తిని తీర్చే ప్రభుత్వ ఆస్తులకు మండలంలో రక్షణ కరువైంది. నర్వ మండల పరిధిలో సామాన్య ప్రజలకు తాగునీటిని సరఫరా చేసే ప్రతిష్టా సత్యసాయిబాబా మంచినీటి కేంద్రంలో గుర్తు తెలియని దుండగులు తెగబడి భారీ చోరీకి...