భువనగిరిలో యువకుడి ఆత్మహత్య....
ముఖ్యమైన పాయింట్స్:రాజాపేట మండలం రేణిగుంట గ్రామానికి చెందిన గంధమల్ల భరత్(35) పట్టణంలోని బంజారాహిల్స్ కాలనీలో అద్దె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య భువనగిరిలో యువకుడి ఆత్మహత్య.... రాజాపేట అక్టోబర్ 26(ప్రజా అక్షరం): యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజాపేట మండలం రేణిగుంట గ్రామానికి చెందిన గంధమల్ల భరత్(35) పట్టణంలోని బంజారాహిల్స్ కాలనీలో అద్దె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బెట్టింగ్ యాప్ లకు బానిసైన యువకుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన భార్యకు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. ఎంత ప్రయత్నం చేసినా బెట్టింగ్ వ్యసనం నుండి బయటపడలేకపోతున్నానని క్షమించాలని భార్యను...