ఎన్ హెచ్ ఎమ్ ఉద్యోగుల సమ్మెకు దివ్యాంగుల ఫోరం మద్దతు తెలిసిన :డాక్టర్ ఎన్ అశోక్

ముఖ్యమైన పాయింట్స్:ఎన్ హెచ్ ఎమ్ ఉద్యోగుల సమ్మెకు దివ్యాంగుల ఫోరం మద్దతు తెలిసిన :డాక్టర్ ఎన్ అశోక్ *ఎన్ హెచ్ ఎమ్ ఉద్యోగుల సమ్మెకు దివ్యాంగుల ఫోరం మద్దతు తెలిసిన :డాక్టర్ ఎన్ అశోక్* భువనగిరి అక్టోబర్ 26(ప్రజా అక్షరం): తెలంగాణ రాష్ట్రంలో ఎన్ హెచ్ ఎమ్ ఉద్యోగులు సమ్మె కు మద్దతు ప్రకటించిన విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర కమిటీ మద్దతు ప్రకటించింది. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ముందు ఎన్ హెచ్ ఎమ్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు. సమ్మెను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు పల్లెల్లో పట్టణాలలో ప్రతినిత్యం ప్రజారోగ్యంపై పని చేస్తూ...