జాల మైసమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

ముఖ్యమైన పాయింట్స్:మృతురాలు కుటుంబానికి జాల మైసమ్మ ఫౌండేషన్ సాయం మృతురాలు కుటుంబానికి జాల మైసమ్మ ఫౌండేషన్ సాయం రాజపేట అక్టోబర్ 27 (ప్రజా అక్షరం ): మండలంలోని జాల గ్రామంలో ఇటీవల మరణించిన బరిగే మైసమ్మ అనారోగ్యంతో మరణించడంతో జాల మైసమ్మ ఫౌండేషన్ సహాయం కోసం తెలియజేయగానే ఫౌండేషన్ సభ్యులు దయాహ హృదయాలతో మంగళవారం మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుంటి మధుసూదన్ రెడ్డి సర్పంచ్ నవనీత నరసింహులు ఉపసర్పంచ్ లావణ్య కరుణాకర్ వార్డ్ నెంబర్లు గ్రామ పెద్ద మనుషులు బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ గుర్రాల బాల కనకయ్య కొండం మహేందర్ రెడ్డి గుర్రాల సాయి...