సినీ సంగీత దర్శకుడునీ ఘనంగా సన్మానించిన సంజయ్ దాస్ గౌడ్.

ముఖ్యమైన పాయింట్స్:సినీ సంగీత దర్శకుడునీ ఘనంగా సన్మానించిన సంజయ్ దాస్ గౌడ్.* *సినీ సంగీత దర్శకుడునీ ఘనంగా సన్మానించిన సంజయ్ దాస్ గౌడ్.* *చిట్యాల,అక్టోబర్ 28 (ప్రజా అక్షరం ప్రతినిధి):* 'గరివిడి లక్ష్మి' సినిమా విజయవంతమైన సందర్భంగా, పూలే జాతీయ సేవా పురస్కారం అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు చరణ్ అర్జున్ (చిన్ని చరణ్) ను తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. బుధవారం హైదరాబాదులోని చరణ్ అర్జున్ స్టూడియోలో కేక్ కట్ చేసి, శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా సంజయ్ దాస్ మాట్లాడుతూ,...