నర్వలో అంబులెన్స్ సేవలపై ప్రత్యేక నిఘా:

ముఖ్యమైన పాయింట్స్:నర్వలో అంబులెన్స్ సేవలపై ప్రత్యేక నిఘా:_____ జీవీకే ఈఎంఆర్ఐ వాహనాల్లో ఉన్నతాధికారి ఆకస్మిక తనకి నర్వలో అంబులెన్స్ సేవలపై ప్రత్యేక నిఘా: _____ జీవీకే ఈఎంఆర్ఐ వాహనాల్లో ఉన్నతాధికారి ఆకస్మిక తనకి నర్వ: అక్టోబర్ 28( ప్రజా అక్షరం న్యూస్) మండల కేంద్రంలో అత్యవసర వైద్య సేవల తీరును మరింత మెరుగుపరిచేందుకు ఉన్నతాధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టారు. ప్రజలకు అందుతున్న అత్యవసర సేవల నాణ్యతను మరియు వాహనాల ఫిట్‌నెస్‌ను పరిశీలించేందుకు జీవీకే ఈఎంఆర్ఐ సంస్థకు చెందిన ఒక ఉన్నతాధికారి బుధవారం నర్వ మండల పరిధిలోని అంబులెన్స్ వాహనాలను ఆకస్మికంగా సందర్శించారు. వాహనంలోని వైద్య పరికరాల పనితీరు, మందుల లభ్యతపై ఆయన క్షేత్రస్థాయిలో సమగ్రమైన ఆడిట్...