మైనర్ బాలుడు అదృశ్యం

ముఖ్యమైన పాయింట్స్:నర్మాల గ్రామానికి చెందిన బాలుడు అదృశ్యం *నర్మాల గ్రామానికి చెందిన బాలుడు అదృశ్యం* రాజన్న సిరిసిల్ల జిల్లా/గంభీరావుపేట/అక్టోబర్29/ (ప్రజా అక్షరం) నర్మాల గ్రామానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ రజాక్, తండ్రి మహమ్మద్ షేక్ ఇమామ్,పెట్రోల్ బంకులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.అతనికి ముగ్గురు కుమారులు సంతానం.అతని పెద్ద కుమారుడు మహమ్మద్ రెహాన్,వయస్సు 14 సంవత్సరాలు,కామారెడ్డిలోని మదర్సా అరేబియా కాశీపుల్ ఉత్తమ్ పాఠశాలలో చదువుకుంటూ,అదే పాఠశాల హాస్టల్లో ఉంటున్నాడు.దసరా సెలవుల అనంతరం బాలుడిని అతని తండ్రి పాఠశాల వద్ద వదిలిపెట్టి వచ్చాడు.అయితే,మరుసటి రోజు అనగా తేదీ బాలుడు తిరిగి నర్మాల గ్రామంలోని తన ఇంటికి వచ్చాడు.తనకు మొబైల్ ఫోన్ కిొ నివ్వాలని,లేనిపక్షంలో పాఠశాలకు వెళ్లనని తండ్రితో పట్టుబట్టడంతో,అప్పటి...