సామాజిక, సమానత్వ హితులు-రాజకీయ దీనులు-యాదవులు

ముఖ్యమైన పాయింట్స్:సామాజిక, సమానత్వ హితులు-రాజకీయ దీనులు-యాదవులు సామాజిక, సమానత్వ హితులు-రాజకీయ దీనులు-యాదవులు భారతదేశంలో రాజ్యాలను పరిపాలించారు ప్రజలను శాంతి వైపు నడిపించారు. సామాజిక వర్గాలకు సమపాలన అందించారు పశుపోషణతో పచ్చదనం నింపారు. మందలో మరెన్నో రకాల జంతువులకు మంచి మార్గమేశారు. మరో జ్ఞానంతో ప్రతి ఆవును ప్రతి గొర్రెలను పెంపుడు జంతువులను గుర్తించారు చెట్లను కనుగొని చెట్ల చరిత్ర చెప్పారు. ఆహారం అలవాట్లు నేర్పారు బాటసారి గా భలే బాటలు తీశారు. దారి రహదారిగా మంచి మార్గంలో మార్గాలు కనుగొన్నారు. గొంగడి గొప్పతనం తెలిపారు. పశువులకు విద్య నేర్పారు. పాటలతో ప్రవచనాలు నేర్పారు. గొల్లసుద్దులతో కథలలో గొప్పతనం చెప్పారు. పశువులకు పద్ధతులు నేర్పారు. పాలను పలు...