వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన* *ఏఎంసీ చైర్మన్ మహమ్మద్ హమీద్

ముఖ్యమైన పాయింట్స్:వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన:ఏఎంసీ చైర్మన్ మహమ్మద్ హమీద్ వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన: ఏఎంసీ చైర్మన్ మహమ్మద్ హమీద్ రాజన్న సిరిసిల్ల జిల్లా/గంభీరావుపేట/అక్టోబర్ 30 (ప్రజా ఆక్షరం) గంభీరావుపేట మండలంలోని మల్లారెడ్డిపేట,లింగన్నపేట,ముచ్చర్ల గ్రామాలలో ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహించే వరి కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ మొహమ్మద్ హమీద్ ప్రారంభించరు.ఈ సందర్భంగా హమీద్ మాట్లాడుతూ రైతులందరూ కష్టించి పండించిన ధాన్యాన్ని దళారులకు నమ్మకుండా రైతులకు సౌకర్యార్థంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో మాత్రమే వరి ధాన్యాన్ని అమ్మాల్సిందిగా కనీస మద్దతుధర దొడ్డు రకం వరి ధాన్యానికి 2,461/-గా నిర్ణయించడం జరిగిందని అదేవిధంగా సన్న రకం వడ్లకు దేశంలో ఎక్కడలేని విధంగా కేవలం తెలంగాణ...