దళారులకు దాన్యం విక్రయించి మోసపోవద్దు..... పిఎసిఎస్ చైర్మన్ నమిల మహేందర్ గౌడ్..

ముఖ్యమైన పాయింట్స్:దళారులకు దాన్యం విక్రయించి మోసపోవద్దు.....పిఎసిఎస్ చైర్మన్ నమిల మహేందర్ గౌడ్.. 09, 10, 12 రాజాపేట.... ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తున్న దృశ్యం దళారులకు దాన్యం విక్రయించి మోసపోవద్దు..... పిఎసిఎస్ చైర్మన్ నమిల మహేందర్ గౌడ్... రాజాపేట అక్టోబర్ 30 ప్రజా అక్షరం): ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో కొనసాగుతున్న దాన్యం కొనుగోలు కేంద్రాలలో మాత్రమే రైతులు తమ పంటను విక్రయించాలని గిట్టుబాటు ధరను పొందాలని రేణిగుంట పిఎసిఎస్ చైర్మన్ నమిల మహేందర్ గౌడ్ కోరారు. శుక్రవారం రాజాపేట మండలంలోని జాల సింగారం నర్సాపురం గ్రామాలలో ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి ధాన్యం కొనుగోలు...