తాత్కాలిక మట్టి రోడ్డు వెంటనే పూర్తి చేయాలి
📌 సరిగా లేని తాత్కాలిక మట్టి రోడ్డు వెంటనే పూర్తి చేయాలి రాజన్న సిరిసిల్ల జిల్లా/గంభీరావుపేట/అక్టోబర్30(ప్రజా అక్షరం) గంభీరావుపేట,లింగన్నపేట మధ్య మట్టి రోడ్డు పనులను నవంబర్ 2వ తేదీలోగాపూర్తి చేసి,విద్యార్థులు,రైతులు,చిరు వ్యాపారులు మరియు ప్రయాణికులకు రవాణా ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు కోడె రమేష్ ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు వినతిపత్రం ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూగంభీరావుపేట లింగన్నపేట మధ్య హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా విద్యార్థులు,రైతులు,చిరు వ్యాపారులు,ఉద్యోగులు మరియు నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు రవాణా సౌకర్యం లేక అనేక అవస్థలు పడుతున్నారు.ముఖ్యంగా నవంబర్...