బియ్యాన్ని బ్లాక్ చేసి అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవు : సివిల్ సప్లై అధికారి రోజా రాణి
బియ్యాన్ని బ్లాక్ చేసి అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవు సివిల్ సప్లై అధికారి రోజా రాణి తుర్కపల్లి అక్టోబర్ 31 ప్రజా అక్షరం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈరోజు అనగా తేది 30.10.2026 రోజున బియ్యం లభ్యత, నిల్వలు మరియు ధరల విషయమై హోల్సేల్,రిటైల్ వ్యాపార కేంద్రాలలో జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీమతి రోజారాణి మరియు సిబ్బందితో తనిఖీలు నిర్వహించటం జరిగింది. భువనగిరి గంజ్ మార్కెట్లో రాహుల్ రైస్ కిరాణం, కల్కి కిరాణం, సహస్ర ట్రేడర్స్, ఓం ట్రేడర్స్ మరియు పలు వ్యాపార కేంద్రాలలో తనిఖీలు నిర్వహించారు. వివిధ రకాల బియ్యం లభ్యత, నిల్వల వివరాలను మరియు ధరలను సమీక్షించారు. ఈ సందర్భంగా...