సురక్ష బచ్‌పన్ అభియాన్ – బాలల హక్కులు మరియు పోక్సోచట్టం–2012పై న్యాయ అవగాహన సదస్సు

*సురక్ష బచ్‌పన్ అభియాన్ – బాలల హక్కులు మరియు పోక్సోచట్టం–2012పై న్యాయ అవగాహన సదస్సు* *ప్రజా అక్షరం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ అక్టోబర్ 31 వలిగొండ* జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, యాదాద్రి భువనగిరి జిల్లా వారి ఆదేశాల మేరకు,మాంటిస్సోరి హైస్కూల్, వలిగొండ ఆవరణలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం “సురక్ష బచ్‌పన్ అభియాన్ – బాలల హక్కులు మరియు పోక్సో చట్టం–2012” అనే అంశంపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జ్ కమ్ చైర్మన్ శ్రీమతి జి.సబిత మండల లీగల్ సర్వీసెస్ కమిటీ, రామన్నపేట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,విద్యార్థులు...