ఘనంగా మంత్రి వాకిటి శ్రీహరి గారి జన్మదిన వేడుకలు

ఘనంగా మంత్రి వాకిటి శ్రీహరి గారి జన్మదిన వేడుకలు కృష్ణ నవంబర్ 1 ప్రజ అక్షరం న్యూస్ పేపర్. కృష్ణ మండల కేంద్రంలోని స్థానిక క్షీరలింగేశ్వర మఠంలో మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మంత్రివర్యులు *శ్రీ డా. వాకిటి శ్రీహరి* గారి జన్మదినాన్ని పురస్కరించుకుని పూజలు నిర్వహించి , కేక్ కట్ చేసిన అన్నతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు , ఉపాధ్యక్షులు , డీసీసీ కార్యదర్శులు , వివిధ గ్రామాల సర్పంచులు , ఉప సర్పంచులు , మాజీ ఎంపీటీసీలు , బీసీ , మైనారిటీ , ఎస్సీ సెల్ అధ్యక్షులు , వార్డు సభ్యులు , యువజన నాయకులు...