ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఢిల్లీ వేదికగా ఇండియా కూటమి పోరాటం

ముఖ్యమైన పాయింట్స్:తెలంగాణ భవన్ నుంచి ర్యాలీలో.. రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఢిల్లీ వేదికగా ఇండియా కూటమి పోరాటం. తెలంగాణ భవన్ నుంచి ర్యాలీలో.. రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య. ఢిల్లీ నవంబర్ 2 (ప్రజా అక్షరం డెస్క్) : దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన ఓట్ చోర్ – దేశ్ బచావో కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో...