నూతన ప్రెస్ క్లబ్ కమిటీకి ఘన సన్మానం
ముఖ్యమైన పాయింట్స్:____జర్నలిస్టుల సేవలను గుర్తిస్తూ శాలువాలతో సత్కరించిన బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి నూతన ప్రెస్ క్లబ్ కమిటీకి ఘన సన్మానం ____జర్నలిస్టుల సేవలను గుర్తిస్తూ శాలువాలతో సత్కరించిన బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి నర్వ: నవంబర్ 14( ప్రజా అక్షరం న్యూస్ ) నూతనంగా ఏర్పాటైన ప్రెస్ క్లబ్ కమిటీకి ఘనంగా సన్మానం లభించింది. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తున్న జర్నలిస్టుల పాత్రను గుర్తిస్తూ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు దండు అయ్యప్ప ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులను శాలువాలతో...