Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వ్యాది నిరోధక టీకాలపై అవగహన

Author
Posted By MANA PRAJA AKSHARAM
| 07 Oct 2026, 12:58 PM | తెలంగాణ
వ్యాది నిరోధక టీకాలపై అవగహన

రాజాపేట: అక్టోబర్ 6(ప్రజా అక్షరం):
పిల్లలకు ఇచ్చేటటువంటి వ్యాది నిరోధక టీకాల పైన ఆశ కార్య కర్తలకు జిల్లా ఇమ్మ్యూనైజషన్ అధికారి డాక్టర్ రామక్రిష్ణ అవగహన కల్పించారు. మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రాజాపేటలో ఆశ కార్య కర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఇమ్మ్యూనైజషన్ అధికారి డాక్టర్ రామక్రిష్ణ అన్ని నేషనల్ ప్రోగ్రామ్స్ మీద సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా పిల్లలకు ఇచ్చేటటువంటి వ్యాది నిరోధక టీకాల పైన ఆశ కార్య కర్తలకు అవగహన కల్పించారు. ఈ కార్యక్రమం లో మెడికల్ ఆఫిసర్ డాక్టర్ మోస్సెస్ రాజ్ , జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ సత్యనారాయణ, కమ్యూనిటీ హెల్త్ ఆఫిసర్ విజయరాణి,సూపర్ వైసర్ శ్రీను, ఎపడామియాలాజిస్ట్ నర్సింహా,ఆరోగ్య విస్తరణ అధికారి బీకు నాయక్, సూపర్ వైసర్ విజయలక్ష్మి, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవిడర్స్,హెల్త్ అసిస్టెంట్ట్స్ ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.