Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

విద్యుత్ వినియోగదారులకు షాక్.. వచ్చే నెల నుంచి ఛార్జీల మోత!

Author
Posted By MANA PRAJA AKSHARAM
| 07 Oct 2026, 01:49 PM | TELANGANA
విద్యుత్ వినియోగదారులకు షాక్.. వచ్చే నెల నుంచి ఛార్జీల మోత!

తెలంగాణ : విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాకింగ్ న్యూస్.వచ్చేనెల నుంచి కరెంట్ బిల్లులు పెరగనున్నాయి.ట్రూ-అప్‌ చార్జీల రూపంలో రూ.7,635కోట్లు వసూలు చేసుకోవడానికి తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ)డిస్కమ్‌లకు అనుమతినిచ్చింది.దీంతో నవంబరు నెలలో యూనిట్‌కు 30 పైసల చొప్పున,డిసెంబరు నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున పెంచి ఈ చార్జీలను వినియోగదారుల నుంచి డిస్కమ్‌లు రాబట్టుకోనున్నాయి.ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న వినియోగదారులకు పెరిగిన విద్యుత్ ఛార్జీలు మరింత భారం కానున్నాయి.