Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రెటరీగా గాదెపాక ప్రసాద్

Author
Posted By MANA PRAJA AKSHARAM
| 13 Oct 2026, 01:47 PM | Politics, TELANGANA, జనగాం
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రెటరీగా గాదెపాక ప్రసాద్

ముఖ్యమైన పాయింట్స్:

  • కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా - ఎస్సిసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియామకం పొందిన గాదెపాక ప్రసాద్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా - ఎస్సిసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియామకం పొందిన గాదెపాక ప్రసాద్

జనగామ అక్టోబర్ 13(ప్రజా అక్షరం):


జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రెటరీగా గాదెపాక ప్రసాద్ నియమితులయ్యారు. జనగామ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వేముల మల్లేష్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా గాదెపాక ప్రసాద్ మాట్లాడుతూ తనకు ఈ బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వేముల మల్లేష్ కి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు గ్రామ స్థాయి నుంచి ఎస్సీ సెల్ ను బలోపేతం చేస్తానని, దళిత వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి అందేలా చూస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పని చేస్తానన్నారు.

ఇవి కూడా చదవండి