Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న : ఎమ్మెల్యే వీరేశం

Author
Posted By MANA PRAJA AKSHARAM
| 19 Oct 2026, 10:24 AM | Bhakti, తెలంగాణ, నల్గొండ
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న : ఎమ్మెల్యే వీరేశం

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వీరేశం:

చిట్యాల, అక్టోబర్ 18 (ప్రజా అక్షర ప్రతినిధి):

మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం, ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, చిన్నకాపర్తి సర్పంచ్ ఆవుల సుందర్‌, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య, నాయకులు నర్రా మోహన్ రెడ్డి, అందే రాములు, గాదగోని కొండయ్య, ఏర్పుల నరసింహ, రాచమళ్ళ జానయ్య, కురు యాదయ్య, నరేష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు...

ఇవి కూడా చదవండి