Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గుర్తు తెలియని మృతదేహం లభ్యం...

గుర్తు తెలియని మృతదేహం లభ్యం...

గుర్తు తెలియని మృతదేహం లభ్యం...

కృష్ణ అక్టోబర్ 26 (ప్రజ అక్షరం న్యూస్ ):


కృష్ణ మండలం, చేగుంట గ్రామ శివారులోని NH 150 హైవే సమీపంలో ఒక గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది.
వ్యక్తి వివరాలు: ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు భావిస్తున్న ఈ వ్యక్తి వయసు సుమా రు 60 సంవత్సరాలు ఉంటుంది. అతను తెల్ల బనియన్, తెల్ల పంచె మరియు ఎర్ర తువ్వాల ధరించి ఉన్నాడు. పోలీసుల విజ్ఞప్తి: ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే కృష్ణ పోలీస్ స్టేషన్ నెంబర్ 87126 71023 కు సమాచారం అందించాలని ఎస్సై నవీద్ కోరారు.