Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

చేతికొచ్చిన పంట అగ్నికి ఆహుతి.

చేతికొచ్చిన పంట అగ్నికి ఆహుతి.

ముఖ్యమైన పాయింట్స్:

  • చేతికొచ్చిన పంట అగ్నికి ఆహుతి అయిన సంఘటన బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామంలో చోటుచేసుకుంది.

చేతికొచ్చిన పంట అగ్నికి ఆహుతి.

(ప్రజా అక్షరం) బొమ్మలరామారం.


చేతికొచ్చిన వరి పంట అగ్నికి కాలిపోయిన సంఘటన బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామంలో చోటుచేసుకుంది. మల్యాల గ్రామానికి చెందిన ఊట్ల శ్రీరాములు రైతుకు మూడు ఎకరాల వరి పంట కోతకు రావడంతో అందులో అర ఎకరం పంట కాలిపోయింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పంటకు నిప్పంటించినట్టుగా రైతు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఎల్నినో కరువు పరిస్థితుల సమయంలో ఈ విధంగా కావడం తీవ్ర దిగ్భాంతి కలిగించిందని రైతు ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం రైతును ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్యాల ఉపసర్పంచ్ మైలారం సుదర్శన్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి