Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గ్రామ కార్యదర్శి పై ఏసీబీకి న్యాయవాది ఫిర్యాదు...

గ్రామ కార్యదర్శి పై ఏసీబీకి న్యాయవాది  ఫిర్యాదు...

ముఖ్యమైన పాయింట్స్:

  • గ్రామ కార్యదర్శి పై ఏసీబీకి న్యాయవాది ఫిర్యాదు...

గ్రామ కార్యదర్శి పై ఏసీబీకి న్యాయవాది ఫిర్యాదు...

*చిట్యాల,సెప్టెంబర్ 28 (ప్రజా అక్షరం ప్రతినిధి):

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ కార్యదర్శి కృష్ణయ్య పై న్యాయవాది, గ్రామస్తుడు మహేష్ బాబు చొల్లేటి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామ దేవాలయ, ప్రభుత్వ భూములు కాపాడటం లో విధుల నిర్వహణలో అవకతవకలు, అధికార దుర్వినియోగం విషయంలో ఏసీబీ పరిధిలో పరిశీలించి విచారణ చేయాలని ఆయన కోరారు. కృష్ణయ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఇచ్చిన అనుమతులు తీర్మానాలు పెద్దకాపర్తి గ్రామ కార్యదర్శి కృష్ణయ్య యొక్క స్థిర చర ఆస్తులు, ఆదాయ వ్యయాలతో పాటు ఆయన బంధుమిత్రుల స్థిర చరాస్తులు, బ్యాంకు లావాదేవీలపై ఆదాయ వ్యయాలపై కూడా సమగ్ర విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి