Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ

విద్యార్థులకు పరీక్ష  ప్యాడ్ల పంపిణీ

ముఖ్యమైన పాయింట్స్:

  • అంజమ్మ రెండవ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ

అంజమ్మ రెండవ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ

వలిగొండ అక్టోబర్ 28 ప్రజా అక్షరం ప్రతినిధి

వలిగొండ పట్టణ కేంద్రానికి చెందిన మాజీ వార్డ్ మెంబర్ ఎమ్మెస్ గౌడ్ తల్లి మాధగోని అంజమ్మ రెండవ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం ఆమె కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బీసీ కాలనీలోని ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకుళ పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అంజమ్మ జ్ఞాపకార్థం విద్యార్థులకు పరీక్ష ప్లాట్లను పంచడం విద్యాభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు.
విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు. మరణించిన వారి జ్ఞాపకార్థం విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అంజమ్మ కుటుంబ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి