Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రైతులకు అవగాహన సదస్సు

రైతులకు అవగాహన సదస్సు

ముఖ్యమైన పాయింట్స్:

  • ఖేత్ బచావో అభియాన్
  • (సాగు భూమి సంరక్షణ కార్యక్రమం)

కృష్ణ మండలం తంగిడి గ్రామంలో జరిగిన "ఖేత్ బచావో అభియాన్"
(సాగు భూమి సంరక్షణ కార్యక్రమం)

కృష్ణ అక్టోబర్ 29(ప్రజా అక్షరం):


రైతు అవగాహన సదస్సు
తంగిడి గ్రామంలో సాగు భూమి సంరక్షణపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
మండల వ్యవసాయ అధికారి సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ, పచ్చిరొట్ట ఎరువులు వాడటం వల్ల నేల సారం, సేంద్రియ పదార్థం శాతం పెరుగుతుందని తెలిపారు. అలాగే వరి కొయ్యలను కాల్చడం వల్ల నేలలో ఉండే మేలు చేసే సూక్ష్మజీవులు నశించి, కాలుష్యం పెరుగుతుందని రైతులను హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి