Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సిద్దిపేట, జనగామ జిల్లాల ఇన్చార్జిగా అంది అశోక్.

సిద్దిపేట, జనగామ జిల్లాల ఇన్చార్జిగా అంది అశోక్.

జిఎం పివీఎస్ సిద్దిపేట, జనగామ జిల్లాల ఇన్చార్జిగా అంది అశోక్.

చేర్యాల ప్రజా అక్షరo):

జనగామ జిల్లా సిద్దిపేట జిల్లా గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం జి ఎం పివీఎస్ జిల్లాల ఇన్చార్జిగా చేర్యాల మండలం ఆకురూరు గ్రామానికి చెందిన అందే అశోక్ ను ఇన్చార్జిగా నిర్మించారు. హైదరాబాదులోని రాజ్ బహదూర్ గౌర్ విజ్ఞాన కేంద్రంలో జరిగిన విసుతస్థాయి సమావేశంలో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ గొల్ల కురుమల గొర్రెల మేకల పెంపకం కోసం 75 శాతం సభ్యుడితో రుణాలు మంజూరు చేయాలని అడవిలో గొర్రెలు మేకల పెంపకం కోసం హక్కులు కల్పించాలని ప్రమాదపశువులకు మరణించిన పశువులకు నష్టపరిహారం చెల్లించాలని 10 లక్షల వరకు ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని గొల్ల కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి బడ్జెట్ లోను రూపాయలు పదివేల కోట్లు కేటాయించాలన్నారు. 50 ఏళ్లు నిండిన గొల్ల కురుమలకు 5000 పెన్షన్ ఇవ్వాలన్నారు. వారి సమస్య పరిష్కారానికి చేస్తానని అన్నారు. ఈ నియమానికి సహకరించిన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తాటిపాముల వెంకట్ రాములు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కొమ్ము అశోక్ యాదవ్ ఎల్ శ్రవణ్ కుమార్ యాదవ్ నాకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి