Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

భూభారతి రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

భూభారతి రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

*భూభారతి రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
జిల్లా అదనపు కలెక్టర్ Closing
*గంగాధర్‌పల్లి, ప్రజా అక్షరం):


గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలకు భూభారతి రీ సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి అన్నారు. శుక్రవారం ములుగు మండలం గంగాధర్‌పల్లిలో భూభారతి భూ రీ సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రెవెన్యూ గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా భూ రీ సర్వే ప్రాధాన్యతను, భూ సమస్యల పరిష్కారంలో దాని ఉపయోగాలను ప్రజలకు వివరించారు. భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి రీ సర్వే దోహదపడుతుందని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంగ్రామ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్స్ రైతులు మహిళ రైతులు తదితరులు పాల్గొన్నారు.