Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాపులకు సముచిత స్థానాలు కేటాయించండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాపులకు సముచిత స్థానాలు కేటాయించండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాపులకు సముచిత స్థానాలు కేటాయించండి!
కాపు ఉద్యమ నేత పులి శ్రీరాములు డిమాండ్!!
------------------------
ఏలూరు;అక్టోబర్ 10(మన ప్రజా అక్షరం):

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాపులకు జనాభా ప్రాతిపదికన టిక్కేట్ల కేటాయింపుల జరగాలని కాపు ఉద్యమ నేత, కాపుసంక్షేమ సేవాసంఘ రాష్ట్ర అద్యక్షులు పులి శ్రీరాములు డిమాండ్ చేశారు.కాపు,తెలగ బలిజ కులాల జనసంఖ్య అధికంగా ఉన్న స్థానాలను ఖచ్చితంగా కాపులకు కేటాయించాలన్నారు.
రాజకీయ లబ్ది కోసం కాపులకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని పులి శ్రీరాములు హెచ్చరించారు.కాపుల జనసంఖ్య ఆధారంగా కాపులకు రావసిన సీట్లు ఇవ్వాలని ఆయన కోరారు.