Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

భువనగిరిలో యువకుడి ఆత్మహత్య....

భువనగిరిలో యువకుడి ఆత్మహత్య....

ముఖ్యమైన పాయింట్స్:

  • రాజాపేట మండలం రేణిగుంట గ్రామానికి చెందిన గంధమల్ల భరత్(35) పట్టణంలోని బంజారాహిల్స్ కాలనీలో అద్దె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య

భువనగిరిలో యువకుడి ఆత్మహత్య....


రాజాపేట అక్టోబర్ 26(ప్రజా అక్షరం):

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజాపేట మండలం రేణిగుంట గ్రామానికి చెందిన గంధమల్ల భరత్(35) పట్టణంలోని బంజారాహిల్స్ కాలనీలో అద్దె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బెట్టింగ్ యాప్ లకు బానిసైన యువకుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన భార్యకు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. ఎంత ప్రయత్నం చేసినా బెట్టింగ్ వ్యసనం నుండి బయటపడలేకపోతున్నానని క్షమించాలని భార్యను కోరుతూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్ ఆధారంగా మృతునికి భార్య ఒక కూతురు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి