Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఎన్ హెచ్ ఎమ్ ఉద్యోగుల సమ్మెకు దివ్యాంగుల ఫోరం మద్దతు తెలిసిన :డాక్టర్ ఎన్ అశోక్

ఎన్ హెచ్ ఎమ్ ఉద్యోగుల సమ్మెకు దివ్యాంగుల ఫోరం మద్దతు తెలిసిన :డాక్టర్ ఎన్ అశోక్

ముఖ్యమైన పాయింట్స్:

  • ఎన్ హెచ్ ఎమ్ ఉద్యోగుల సమ్మెకు దివ్యాంగుల ఫోరం మద్దతు తెలిసిన :డాక్టర్ ఎన్ అశోక్

*ఎన్ హెచ్ ఎమ్ ఉద్యోగుల సమ్మెకు దివ్యాంగుల ఫోరం మద్దతు తెలిసిన :డాక్టర్ ఎన్ అశోక్*

భువనగిరి అక్టోబర్ 26(ప్రజా అక్షరం):

తెలంగాణ రాష్ట్రంలో ఎన్ హెచ్ ఎమ్ ఉద్యోగులు సమ్మె కు మద్దతు ప్రకటించిన విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర కమిటీ మద్దతు ప్రకటించింది. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ముందు ఎన్ హెచ్ ఎమ్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు. సమ్మెను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు పల్లెల్లో పట్టణాలలో ప్రతినిత్యం ప్రజారోగ్యంపై పని చేస్తూ ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని వారిని ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రతిరోజు పనిలో ప్రభుత్వం ఎన్ హెచ్ ఎమ్ లతో వెట్టిచాకిరి చేయించుకుని చాలీచాలని జీతాలు ఇస్తుందని జీతాలను పెంచి ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల జీవితాలలో వెలుగులు నింపాలని ప్రభుత్వాన్ని కోరారు గత కొన్ని రోజుల నుండి సమ్మెలో సాగుతున్న ఉద్యోగుల హామీలన్నీ నెరవేర్చి ఆరోగ్య తెలంగాణగా నిర్మించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు వైరస్ తో వచ్చే వ్యాధులను బ్యాక్టీరియాతో వచ్చే వ్యాధులను కాలాన్ని బట్టి వచ్చే వ్యాధులను గుర్తించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించి పేద ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచారని అందుకోసం వారి యొక్క డిమాండ్లను నెరవేర్చాలని ఆరోగ్య శాఖ మంత్రి రివ్యూ చేసి ఎన్ హెచ్ ఎం లకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సామాజిక సేవ రాష్ట్ర నాయకులు జడిగా వెంకటేశ్వర్లు. ఉద్యోగులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి