Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఘనంగా మంత్రి వాకిటి శ్రీహరి గారి జన్మదిన వేడుకలు

Author
Posted By MANA PRAJA AKSHARAM
| 02 Nov 2026, 07:41 AM | TELANGANA, నారాయణపేట
ఘనంగా మంత్రి వాకిటి శ్రీహరి గారి జన్మదిన వేడుకలు

ఘనంగా మంత్రి వాకిటి శ్రీహరి గారి జన్మదిన వేడుకలు

కృష్ణ నవంబర్ 1 ప్రజ అక్షరం న్యూస్ పేపర్.

కృష్ణ మండల కేంద్రంలోని స్థానిక క్షీరలింగేశ్వర మఠంలో మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మంత్రివర్యులు *శ్రీ డా. వాకిటి శ్రీహరి* గారి జన్మదినాన్ని పురస్కరించుకుని పూజలు నిర్వహించి , కేక్ కట్ చేసిన అన్నతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు , ఉపాధ్యక్షులు , డీసీసీ కార్యదర్శులు , వివిధ గ్రామాల సర్పంచులు , ఉప సర్పంచులు , మాజీ ఎంపీటీసీలు , బీసీ , మైనారిటీ , ఎస్సీ సెల్ అధ్యక్షులు , వార్డు సభ్యులు , యువజన నాయకులు , గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి