Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న కౌన్సిలర్ గాలి యాదమ్మ లింగయ్య

Author
Posted By MANA PRAJA AKSHARAM
| 02 Nov 2026, 07:50 AM | Politics, TELANGANA, తెలంగాణ, నల్గొండ
ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న కౌన్సిలర్ గాలి యాదమ్మ లింగయ్య

ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న కౌన్సిలర్ గాలి యాదమ్మ లింగయ్య

చిట్యాల నవంబర్ 1 (ప్రజా అక్షరం ప్రతినిధి):

చిట్యాలమున్సిపల్ పరిధిలోని 3 వ వార్డు కౌన్సిలర్ గాలి యాదమ్మ లింగయ్య ఎన్నికల ఇచ్చిన హామీలో భాగంగా ఆడపిల్ల వివాహ కానుకగా 10,116 రూపాయలు ఇస్తానన్న హామీ మేరకు ఆదివారం సామ లక్ష్మీ పాపిరెడ్డి గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో జరిగిన బూరుగుయాదయ్య- వరమ్మ కుమార్తె పూజ వివాహానికి హాజరై 10,116రూపాయలు అందజేశారు.

ఇవి కూడా చదవండి