Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నూతన ప్రెస్ క్లబ్ కమిటీకి ఘన సన్మానం

Author
Posted By MANA PRAJA AKSHARAM
| 15 Nov 2026, 08:46 AM | TELANGANA, నారాయణపేట
నూతన ప్రెస్ క్లబ్ కమిటీకి ఘన సన్మానం

ముఖ్యమైన పాయింట్స్:

  • ____జర్నలిస్టుల సేవలను గుర్తిస్తూ శాలువాలతో సత్కరించిన బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి

నూతన ప్రెస్ క్లబ్ కమిటీకి ఘన సన్మానం

____జర్నలిస్టుల సేవలను గుర్తిస్తూ శాలువాలతో సత్కరించిన బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి

నర్వ: నవంబర్ 14( ప్రజా అక్షరం న్యూస్ )

ఇవి కూడా చదవండి

నూతనంగా ఏర్పాటైన ప్రెస్ క్లబ్ కమిటీకి ఘనంగా సన్మానం లభించింది. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తున్న జర్నలిస్టుల పాత్రను గుర్తిస్తూ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు దండు అయ్యప్ప ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. జర్నలిస్టులు ప్రజా సమస్యలను సమాజం దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తారని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ లక్ష్మణ్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య, వాల్మీకి నాయకులు కృష్ణ, శంకర్ గోపి తదితరులు పాల్గొన్నారు.